MNCL: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్యదర్శి ఎన్. దాసు, సామాజిక కార్యకర్త కొర్రల రామిరెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని మార్క్స్ భవన్లో జరిగిన జిల్లా మహాసభలో వారు మాట్లాడుతూ.. అరుణోదయ సంస్థ శ్రామిక జన పక్షపాతిగా అణచివేత, నిర్బంధాలను అధిగమించి, పీడిత జనావాళిని పోరాట దివిటిలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.