WGL: రాయపర్తి మండలం జయరాం తండా కొలనుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పిన్నింటి భరత్ గత రెండు సంవత్సరాలుగా గ్రామంలో విధులు నిర్వహించారు. నెక్కొండ మండలానికి బదిలీపై వెళ్లుతున్న సందర్భంగా ఆదివారం గ్రామస్థులు ఆయన సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావుడ్యా శిల్ప–నరేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.