AP: మచిలీపట్నంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.