MI స్పీడ్ స్టార్ బుమ్రా ఇవాళ KKRతో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే సందిగ్ధతకు తెరపడింది. ఈ కీలక పోరులో బుమ్రా బరిలోకి దిగడం ఖాయమని జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. బుమ్రా సైతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ముంబై అభిమానులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. అయితే, ఈ మ్యాచ్‌కు మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ అందుబాటులో ఉండటం లేదు.