KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో శ్రీ సర్పయోగి స్వామి దేవాలయాన్ని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం ప్రారంభించారు. వాల్మీకి మహర్షి, కనకదాస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.