SS: ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి గ్రామానికి చెందిన చెంచాని సూర్యనారాయణ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యానికి గురైన సూర్యనారాయణ రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.