WGL: పోలీస్, సీబీఐ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి, డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కి భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని సూచిస్తున్నారు.