TG: అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు నిరంతరాయంగా నిరసనలు తెలుపుతూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘సభా సంప్రదాయాలంటే మీకు గౌరవం లేదా?’ అంటూ మండిపడ్డారు.
Tags :