TG: BRS హయాంలో జరిగిన భూఅక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ధరణిని అడ్డంపెట్టుకుని వేల ఎకరాల దోపిడీ జరిగిందని, KTR తన సొంత భూమిని ఓ కంపెనీకి అప్పగించారని దానం ఆరోపించారు. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.