AP: పలువురు IASలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. APEDB CEOగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను, APIIC MDగా అల్లూరి కలెక్టర్ దినేష్ కుమార్ను బదిలీ చేసింది. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్గా సాయికాంత్ శర్మ, విశాఖ-అభిషిక్త్ కిషోర్, కాకినాడ-హరేంద్రప్రసాద్, అల్లూరి కలెక్టర్గా నిశాంతిని.. పాఠశాల విద్య డైరెక్టర్గా తమిమిన్ అన్సారియాను నియమించింది.