AP: MLC అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న ఆయన భార్య లక్ష్మీదుర్గ విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె రేపు రాజమండ్రి కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో సాక్షుల విచారణను ఆగస్టు 31 లోపు పూర్తి చేసి, నవంబర్ 30 నాటికి తుది విచారణ ముగించాలని ఉన్నత న్యాయస్థానం గతంలోనే గడువు విధించింది.