PPM: పాచిపెంట మండల టీడీపీ కార్యాలయంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మండల టీడీపీ అధ్యక్షుడు గుడెపు యుగంధర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు టీడీపీ జెండా ఎగురవేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేద ప్రజలు సంక్షేమం అనేక పథకాలు ప్రవేశ పెట్టారని, పాలన వికేంద్రీకరణ అమలు చేసిన ఘనత NTR దక్కుతుందన్నారు.