HNK: బీఆర్ఎస్ వేలేరు మండల కన్వీనర్‌గా కొయ్యడ మహేందర్ ను ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియమించారు. రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని, ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.