AP: ఏపీకి ఇన్ని పెట్టుబడులు వస్తాయని జగన్ ఊహించలేదని మంత్రి లోకేష్ అన్నారు. చంద్రబాబు తర్వాత వచ్చిన సీఎంలందరూ హైదరాబాద్‌ను అభివృద్ది చేస్తే.. జగన్ మాత్రం ఏపీని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఏపీకి ప్రస్తుతం 25 శాతం పెట్టుబడులు వస్తున్నాయని.. జగన్ రాకపోయి ఉంటే 50 శాతం వచ్చేవి అని తెలిపారు.