కృష్ణా జిల్లా పామర్రు యువతి సుప్రియ అరెస్ట్‌పై మాజీమంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. సుప్రియపై అక్రమ కేసుపెట్టి జైలుకు పంపారు. సుప్రియపై పోలీసులు దాడి చేశారు. సుప్రియ, ఆమె సోదరుడి కేసుల్లో ఆధారాలు చూపాలి. 21న పీఎస్‌లోని సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి.
Tags :