MDCL: ఆనంద్‌బాగ్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారిని అద్భుతమైన ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పసుపు, ఎరుపు పుష్పాలతో రూపొందించిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నూతన వస్త్రాభరణాలతో స్వామివారు ఉదయం దివ్యంగా దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.