TG: భద్రాచలం శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో రెండో ప్రధాన ఘట్టమైన శ్రీరామ మహా పట్టాభిషేకం ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం భద్రాచలం ITDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్‌ను గవర్నర్ ప్రారంభించనున్నారు.