AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఇవాళ దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగనుంది. బోర్డ్ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై కీలక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు హాజరు కానున్నారు.