RR: జిల్లా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కాలేజీలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూరగాయల డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో TGలో ప్రతి ఏడాది లక్ష ఎకరాల చొప్పున, ఐదేళ్లలో మొత్తం ఐదు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగును విస్తరించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు వెల్లడించారు.