బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో 103 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 6 నెలల పని అనుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫామ్లో తమ వివరాలను నింపి careers@bobcaps.inకు మెయిల్ చేయాల్సి ఉంటుంది.