HAL-ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్లో 5 విజిటింగ్ డాక్టర్స్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్‌ను హైదరాబాద్‌లోని బాలానగర్ చిరునామాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. చిరునామా, వేతనం తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.