JN: పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు అనునిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. పాలకుర్తి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధి చేస్తానన్నారు.