MDCL: నాచారంలోని పెద్ద చెరువు ఏకంగా రూ. 30.5 కోట్లతో అభివృద్ధి కానుంది. హైడ్రా ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించినట్లు వెల్లడించింది. చెరువును పూర్తిగా కాలుష్య రహితంగా మార్చుతూ, శుద్ధి చర్యలు చేపట్టి పర్యావరణానికి అనుకూలంగా అభివృద్ధి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత ఫోకస్ చేయనున్నారు.