BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ సునీత, 6 మహిళ వార్డు మెంబర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ.. గ్రామాల్లోని మహిళలు ఇంటి పనులకే అంకితం కాకుండా, రాజకీయాల్లో కూడా తొలి అడుగు వేస్తున్నారని అన్నారు.