KMR: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బయట విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శుక్రవారం, సబ్ ఇన్స్పెక్టర్ పుష్పరాజ్ ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి రక్షణగా ఉండే వైట్ కలర్ క్యాప్స్‌ను పంపిణీ చేశారు.