W.G: శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు పలుచోట్ల శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గునుపూడి స్థూపం సెంటర్, సోమేశ్వరాలయం వద్ద రామాలయం, నాచువారి సెంటర్లో గల రాధాకృష్ణ మందిరం, రైతు బజార్ వద్ద, రామాయణం సుబ్బన్న గారి తోటలో గల శ్రీ కోదండ రామాలయం, శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మ వారి ఆలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.