Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
తెలంగాణ పశు సంవర్ధక శాఖలో ఫైల్స్ మిస్సింగ్
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో మిస్సైన ఫైల్స్
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు సంవర్ధక శాఖ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసు కిటికి గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు
ఆ క్రమంలో చిందరవందరగా తయారైన మాజీ మంత్రి తలసాని కార్యాలయం
పశు సంవర్ధక శాఖ, సినిమాటో గ్రఫీ శాఖలకు ఓఎస్డీగా ఉన్న కల్యాణ్
తన పదవి కాలం అయిపోయిన నాలుగురోజులైనా కూడా ఆఫీసుకు వచ్చి ఫైల్స్ తీసుకెళ్లాడని అంటున్న అక్కడి సిబ్బంది
అంతేకాదు పాత ఫైల్స్ చించేసి మరికొన్నింటిని అక్కడి నుంచి తరలించాడని అంటున్న సిబ్బంది
బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే ఫైల్స్ చించారని అంటున్న కాంగ్రెస్ నేతలు
పలువురు సిబ్బంది కల్యాణ్ ను అడ్డుకున్నా కూడా వారిని తొసుకునే ఆఫీసులోకి వెళ్లినట్లు సమాచారం
మొత్తం ఐదుగురు ఈ కార్యాలయంలో పనిచేసినట్లు సమాచారం
ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసుల అనుమానం
అసలు ఆ ఫైల్స్ ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే సమాచారం తెలియాల్సి ఉంది
ఫైల్స్ మిస్సింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదన్న డైరెక్టర్
ఘటనా స్థలంలో వివరాలను సేకరిస్తున్న డీసీపీ శ్రీనివాస్
ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన డీసీపీ