BHPL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు కాటారం (M) కేంద్రంలోని పలు గ్రామాల్లోని రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కల్యాణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా BJP రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.