HNK: ఐనవోలు మండలంలోని నందనంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. రైతులు నాణ్యమైన మొక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి మద్దతు ధరను పొందాలన్నారు.