కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా నిడదవోలు పట్టణం కాపుల వీధి నందు శ్రీ సీతాసమేత శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి 28వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.