W.G: విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని కలెక్టరేట్లో రేపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించి అర్జీలను స్వీకరించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.