NDL: భారతదేశంలోని గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోందని లోక్సభలో ఎంపీ శబరి ఇవాళ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీస్సీ నర్సింగ్ కాలేజీలు 2500లకు పైగా పెరిగిన ప్రోత్సాహంలేని కారణంగా నర్సులు విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వసతులు కల్పించాలని ఆరోగ్య మంత్రిని కోరారు.