TG: భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. తొలివిడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.