AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై రేపు అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చించి ప్రభుత్వం తీర్మానించనుంది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?
1. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తాం 2. మూడు రాజధానులు ఉండాలి