WGL: రాయపర్తి మండలంలోని కొత్తూరులో శ్రీరామనవమి సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు కొత్తూరు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.