SS: జిల్లాలో పేదల పెన్నిధి ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురంలో సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలిసి సత్కరించారు. గత ప్రభుత్వం వల్ల ఎదురైన ఇబ్బందులు తొలగి సేవలు పునఃప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు.