MDK: రామాయంపేట పాండా చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ,మధ్యాహ్నం సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తారు.