KRNL: ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. సుమారు రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. సుమారు 5,465 ఎకరాల్లో ఏర్పాటు కానున్నదని తెలిపారు.