W.G: కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు హోటల్ యజమానులు ఆరోపిస్తున్నారు. పుల్లల పొయ్యిలపై ఇడ్లీలు తయారు చేస్తున్నామని ఆకివీడు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే కొందరు వ్యాపారాలు మూసివేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి గ్యాస్ రఫరా పునరుద్దించాలని స్థానికులు కోరుతున్నారు.