E.G: కడియం శ్రీ దేవి చౌక్ సెంటర్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో నూతనంగా నిర్మించిన రేవును ఇవాళ ప్రారంభించారు. ఈ రేవు నిర్మాణానికి రూ. 2,65,000 లక్షల వ్యయంతో ఆధునికీకరించారు. ఆలయ అభివృద్ధికి దాత కేశన కుర్తి వెంకట లక్ష్మీ హనుమంతరావు దంపతుల కుమార్తె శ్రీదేవి సేవలను గ్రామ ప్రజలు ప్రశంసించారు.