బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 104 డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ ప్రక్రియ ఇవాళే ప్రారంభం కాగా.. డిగ్రీ అర్హత గలవారు ఏప్రిల్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు దరఖాస్తు ఫీజు రూ.850. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు రూ.175. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.