KDP: పులివెందుల శిల్పారామంలో శ్రీరామనవమి పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిపాలన అధికారి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఇవాళ సాయంత్రం SK ఫిలిం స్టూడియో, పులివెందులకు చెందిన మాస్టర్ శ్రీ శర్వాన్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులచే శాస్త్రీయ, జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.