KKR: తెలంగాణ బార్ కౌన్సిల్ ఆదేశాలను అనుగుణంగా గురువారం బిచ్కుంద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా ప్రకాష్ పటేల్, ఉపాధ్యక్షులుగా శివాజీ, జనరల్ సెక్రటరీగా మనోజ్ కుమార్ ఎన్నుకోబడ్డారు. నూతన బార్ సభ్యులు మాట్లాడుతూ…. బిచ్కుంద బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.