BDK: భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి ‘ఎదుర్కోలు’ మహోత్సవాన్ని నేడు అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి ముందుగా జరిగే ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యం తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.