NGKL: అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జి.శ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి MLA వంశీకృష్ణ, అడిషనల్ కలెక్టర్, కమిషనర్ హాజరయ్యారు. మున్సిపల్ సమావేశ మందిరంలో పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సం. సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటుకు బడ్జెట్ రూపొందించారు.