TPT: 2026-27 జనగణన నిర్వహణలో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈసారి జనగణన పూర్తిగా ఆన్లైన్ (CNN App) ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ట్రైనర్లు మండలాలు, మున్సిపాలిటీలలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.