AP: రాజధానిలో అగ్నిప్రమాదాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిలో అగ్నిప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరిగినట్ల అనుమానం వ్యక్తం చేశారు. 2014లో అరటి తోటలు తగులబెట్టారని గుర్తుచేశారు. ఇటీవల భూగర్భ పైపులు అగ్నికి దగ్ధమయ్యాయని తెలిపారు. అమరావతి విధ్వసం కోరే వారే పైపులు తగలబెట్టి ఉండొచ్చని ఆరోపించారు.