SRD: మానవ అక్రమ రవాణా కేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కుమార్లపై పెట్టిన కేసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం కొట్టేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. కోర్టు ద్వారా తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.