అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన స్వల్ప వ్యవధిలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును NIOC నుంచి కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వీటిని రిలయన్స్ సంస్థ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది. తాము ఇరాన్ నుంచి చమురు కొనలేదని స్పష్టం చేసింది.