VZM: జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యలయంలో బొబ్బిలికి చెందిన న్యాయవాది తియ్యల జయ ప్రకాష్, విజయనగరానికి చెందిన సాగి లక్ష్మీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ పార్టీ కండువా వేసి, పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ అభివృద్ధికై కృషి చేయాలని సూచించారు.